తీపి జ్ఞాపకం
నా ఊహళ్ళో ఊపిరోసుకున్న అందమా
విడిపోతానంటూనే పెనవేసుకున్న అనుబంధమా

నన్ను ఇన్నాళ్ళూ
ఓ తీయని కాల ప్రవాహంలో ముంచేసిన నువ్వు
నిజంగానే స్వప్నమా!!

కవిత నిలిచే మనసంటే వెన్నెల తెలిసిన రాత్రన్న మాట!
నా ఊహళ్ళో ఊపిరోసుకున్న అందమా
Posted by
వడ్లూరి కేశవా చారి
at
1:15 AM
No comments:
Post a Comment