Google

Friday, December 1, 2006

ఓ అందమా!


ఈ లోకంలోని అందమంతా
ఓ రూపమై వస్తే అది నువ్వు!
ఆ అందాన్ని ఆరాధించడంలోనే
ఒకరు జీవితాన్ని గడిపేస్తే..
అది నేను!!

3 comments:

రాధిక said...

abba....inta manchi bhaavana naakenduku spurinchaledoa?

spandana said...

అబ్బ! ఇన్ని అందమైన కవితలని ఒకేసారి ఆస్వాదించాలంటే నా హృదయమంత విశాలంగా లేదు. దేనికదే అందంగా, హృద్యంగా, అపురూపంగా వుంది.
--ప్రసాద్
http://blog.charasala.com

అభిసారిక said...

cakkani bhavalu :)